జోక్స్

వెల్ కం టు ఎయిర్ ఇండియా WELCOME TO AIR INDIA కూర్చుని ఉన్న మరియు సీటు దొరకక నిలబడి ఉన్న ప్యాసింజర్లకు స్వాగతం. నేను మీ కెప్టెన్ ను. ప్లైట్ నాలుగు రోజులు ఆలస్యంగా టేక్ ఆఫ్ అవుతున్నందుకు సారీ. వాతావరణం అనుకూలించకపోవడం వల్ల , నేను బేకరీలో ఎక్కువ సమయం గడపడం వల్ల అలా జరిగింది. మన ఫ్లైట్ ౭౧౭ హైదరాబాద్. లాండిగ్ కి గ్యారంటీ ఇవ్వబడదు. కాని మనం ఖచ్చితంగా ఇండియాలోనే ఎక్కడో ఒక దగ్గర మాత్రం లాండ్ అవుతాం. అదృష్టం తోడుంటే మనం ముందుగా అనుకున్నట్లు హైదరాబాద్ లోనే దిగొచ్చు. ఎయిర్ ఇండియా సేఫ్టీ రికార్డ్ చాలా అద్బుతం. ఎంత అద్బుతం అంటే మన ఫ్లైట్ లో ఎక్కడానికి ఉగ్రవాదులు కూడా బయపడతారు. గత సంవత్సరం మ30% మంది ప్యాసింజర్లు క్షేమంగా గమ్యం చేరారని చెప్పడానికి నేను గర్విస్తున్నాను. ఇంజన్లు కాస్త ఎక్కవ మోతతో నడుస్తున్నాయి. మీకు మరీ ఇబ్బందిగా అనిపిస్తే చెప్పుండి ఇంజన్లు ఆపేద్దాం. మీరు బాధ తెలియకుండా చావడానికి మేం ఫ్రీగా మందు (ఴవిస్కీ, బ్రాండీ)కూడా సప్లై చేస్తాం. మతం మీద సరిగ్గా నమ్మకం లేనివాళ్లకు మరికాసేపట్లో దేవు

గులాబి

ఈ వేళలో నీవు ఏం చేస్తు వుంటావో
అనుకుంటు వుంటాను ప్రతి నిముషము నేను
నా గుండె ఏనాడో చేజారిపోయింది
నీ శ్వాశ గా మారి నా వైపు రానంది
దూరాన వుంటూనే ఏం మాయ చేసావో

నడిరేయి లో నీవు నిదురైన రానీవు
గడిపెదెలా కాలము --- గడిపెదెలా కాలము
పగలైన కాసేపు పని చేసుకోనీవు
నీ మీదనే ధ్యానము ---- నీ మీదనే ధ్యానము
ఏ వైపు చూస్తున్నా నీ రూపే తోచింది
నువ్వు కాక వేరేది కనిపించనంటోంది
దూరాన వుంటూనే ఏం మాయ చేసావో ( ఈ వేళలొ )

ఓ నేనే ఓ నువ్వని

ఓ నేనే ఓ నువ్వని ఒక తీరే మన ప్రేమని
నీ గూటికే రాని
నేనంటు ఇక లేనని నీ వెంటే ఉన్నానని చాటనీ
చేసానే నీ స్నేహాన్ని...పోల్చానే నాదో కానీ
నీ వాణ్ణి

ఓ నేనే ఓ నువ్వని ఒక తీరే మన ప్రేమని
నీ గూటికే రాని

మారాము చేసే మారాణి ఊసే నాలోన దాచానులే
గారాలు పోయే రాగాల హాయే నా గుండెనే తాకెలే
నీ కొంటె కోపాలు చూడాలనే ......దొబూచులాడేను ఇన్నాళ్ళుగా
సరదా సరాగాలు ప్రేమేగా

ఓ నేనే ఓ నువ్వని ఒక తీరే మన ప్రేమని
నీ గూటికే రాని
నీ నీడలాగ నీతోనే ఉన్నా నీ జంట నేనవ్వనా
వేరెవ్వరు నా నీ గుండెలోన నా కంట నీరాగునా
ఆ తలపు నా ఊహకే తోచునా..... నా శ్వాస నిను వీడి జీవించునా
నీ కంటి పాపల్లే నేలేనా

ఓ నేనే ఓ నువ్వని ఒక తీరే మన ప్రేమని
నీ గూటికే రాని
నేనంటు ఇక లేనని నీ వెంటే ఉన్నానని చాటనీ
చేసానే నీ స్నేహాన్ని...పోల్చానే నాదో కానీ
నీ వాణ్ణి